డెబ్‌కాన్ఫ్ ఈ సంవత్సరం మళ్ళీ రానే వచ్చింది! ఈసారి ఆగష్ఠు 22 నుండి 29 వరకు అంతర్జాలంలో(ఆన్లైన్) జరగబోతోంది.

డెబ్‌కాన్ఫ్21 ద్వారా ఒక అంతర్జాతీయం సమావేశంలో మన మాతృభాషలో మాట్లాడే అవకాశం లభిస్తుంది. డెబియన్ లేదా ఏదైనా స్వేచ్ఛా సాఫ్టువేర్ గురించి మాట్లాడేందుకు మేము ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నాము. తెలుగు, కన్నడ, మరాఠి, మలయాళం మరియు హిందీ భాషలలో మాట్లాడేందుకు ప్రతిపాదనలు పంపే వెసులుబాటు వెబ్‌సైటులో ఇప్పటికే ఉంది, ఇవి కాక ఇంకేమైనా భాషలలో పంపించాలనుకుంటే srud@debian.org కి ఈ-మెయిలు పంపించండి.

ప్రతిపాదనలు పంపించడానికి చివరి తేది: జూన్ 20 (ఆదివారం)

వెబ్‌సైటు: https://debconf21.debconf.org/
ప్రతిపాదనలు ఇక్కడ పంపండి: https://debconf21.debconf.org/cfp/

#DebConf21GoesDesi #debconf21 #debian #debianIndia #freesoftware #DebConf #మన డెబ్కాన్ఫ్ #manaDebConf

There are no comments yet.